కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 2వ అధ్యాయము-సాంఖ్యయోగః-11 to 20
శ్రీ భగవానువాచ అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే | గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ||11 తాత్పర్యము అర్జునా! దుఃఖిచదగని వాటిని గురించి ఇంతవరకు నీవెంత శోకించితివి? ఇచ్చట నిలచిన వీరులందరూ శరీరము, ఆత్మ అను రెండు కలిసియున్నవారు. నీకిది తెలిసియున్నచో, ఈ బంధువధ చేయుట ఎట్లు అని అడిగియుండవు. అయినా, శరీరముకంటే, ఆత్మ వేరని తెల్సినవాడు పలుకదగు, “నరకము పొందుట”,” పిండములను గైకొనుట”, “తర్పణములు స్వీకరించుట” మొదలగు గొప్ప వాదములు చేయుచున్నావు. శరీరము, ఆత్మ ఈ …
Read more “కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 2వ అధ్యాయము-సాంఖ్యయోగః-11 to 20”