కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 2వ అధ్యాయము-సాంఖ్యయోగః-21 to 30
వేదావినాశినం నిత్యం య ఏన మజ మవ్యయమ్ | కథం స పురుషః పార్థ! కం ఘాతయతి హంతి కమ్? ||21 తాత్పర్యము ధీమంతులు గల పృథువంశమున జన్మించిన అర్జునా! వివేకము కోల్పోకుము. ఆత్మలు నశించవని, త్రైకాలికా బాధ్యములని, జన్మాదులు లేనివగుటచే స్థిరరూపము కలవని ఎరింగిన వాడెవ్వడునూ ఆత్మలను ఏ శస్త్రాదులచేతనూ చంపించు ప్రయత్నము చేయడు. స్వయముగను ఆ యుద్ధాదులలో చంపు ప్రయత్నమునూ చేయడు. కనుక బుద్ధిమంతుడు చేయు యుద్ధాది క్రియలలో, ఆతడు చంపించునది చంపునది కూడ …
Read more “కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 2వ అధ్యాయము-సాంఖ్యయోగః-21 to 30”