శ్రీ రుక్మిణీ ,సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ స్థల మహత్యం పెనుగంచిప్రోలు గ్రామం, ఎన్టీఆర్ (కృష్ణా) జిల్లా
శ్రీ రుక్మిణీ ,సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ స్థల మహత్యం పెనుగంచిప్రోలు గ్రామం, ఎన్టీఆర్ (కృష్ణా) జిల్లా మన పెనుగంచిప్రోలు గ్రామం అతి పురాతన కాలం నుండి అనేక దేవాలయాలతో,ఉత్తమ సంస్కారం కలిగిన బ్రాహ్మణోత్తములతో,అంతే కాకుండా వారి వారి ప్రతిభలతో పేరు ప్రఖ్యాతులు గాంచిన అన్ని జాతుల, మతముల వారితో విరాజిల్లుతున్నది. ఇది విదేశీ దండయాత్రలతో వినాశనాన్ని పొంది మరల తిరగగట్టిన గుర్తులుగా గ్రామపు మధ్య బొడ్రాళ్ళు సాక్ష్యముగా నిలుస్తాయి. దీనికి పెద్దకాంచీపురం అని …