కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 9వ అధ్యాయము:రాజవిద్యారాజగుహ్యయోగం
శ్రీ భగవానువాచ: ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే | జ్ఞానం విజ్ఞానసహితం యద్జ్ఞాత్వా మోక్ష్యసే௨శుభాత్ || 1 శ్రీ భగవానుడు: అశుభకరమైన సంసారబంధం నుంచి విముక్తి పొందడానికి తెలుసుకోవలసిన అతిరహస్యం, అనుభవసహితమూ అయిన జ్ఞానాన్ని అసూయలేని నీకు ఉపదేశిస్తున్నాను. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ | ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ || 2 విద్యలలో ఉత్తమం, పరమరహస్యం, పవిత్రమూ అయిన ఈ బ్రహ్మజ్ఞానం ప్రత్యక్షానుభవంవల్ల తెలుసుకోదగ్గది. ఇది ధర్మయుతం, శాశ్వతం సులభసాధ్యం. అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య …
Read more “కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీత—శ్లోకాలు,భావాలు – 9వ అధ్యాయము:రాజవిద్యారాజగుహ్యయోగం”